Kalki 2898AD Poster: భైరవగా ప్రభాస్.. ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్న కల్కి పోస్టర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సినిమాలో ప్రభాస్ పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.