Nag Ashwin : ప్రభాస్ - అర్షద్ వివాదంపై స్పందించిన 'కల్కి' డైరెక్టర్.. ఏమన్నాడంటే?
ప్రభాస్ - అర్షద్ వివాదంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.' నార్త్-సౌత్, టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్.. ఇలా పోలుస్తూ వెనక్కి వెళ్లొద్దు. అర్షద్ కొంచెం హుందాగా మాట్లాడాల్సింది. 'కల్కి' రెండోభాగంలో ప్రభాస్ ను బెస్ట్‌గా చూపిస్తాను' అని అన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-7-18.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-6-18.jpg)