Posani : పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్... అనుమతించిన కోర్టు
వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్ తగిలింది. ఆయన్ను ఒక రోజు సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన్ను రేపు అంటే మంగళవారం ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు.