Pune : ఎట్టకేలకు దిగి వచ్చిన కోర్టు.. నిందితుల బెయిల్ రద్దు!
పూణెలో మద్యం తాగి కారు నడిపి ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల మృతికి కారణమైన మైనర్ బాలుడికి కేవలం గంటల వ్యవధిలోనే బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో దిగి వచ్చిన కోర్టు బాలుడికి మంజూరు చేసిన బెయిల్ ని రద్దు చేసింది.