Pooja Hegde in Retro: 'రెట్రో' కోసం పూజా షాకింగ్ డెసిషన్..!
పూజా హెగ్డే, సూర్యతో కలిసి నటిస్తున్న 'రెట్రో' మూవీ కోసం తొలిసారి తన సొంత డబ్బింగ్ చెప్పబోతున్నారు. తమిళ భాష నేర్చుకోవడానికి ప్రత్యేకంగా టీచర్ను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సమ్మర్ స్పెషల్గా విడుదల కానుంది.