AP POLYCET: ముగిసిన పాలిసెట్.. ఫలితాలు ఎప్పుడంటే
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీలో శనివారం నిర్వహించిన పాలిసెట్ పరీక్షకు 88.74 శాతం విద్యార్థులు హాజరయ్యారు. పాలిసెట్ ప్రాథమిక 'కీ'ని ఏప్రిల్ 30న విడుదల చేస్తామని, ఫలితాలను మే 10లోపు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.