శ్రీవారి లడ్డూ చుట్టూ అల్లుకున్న రాజకీయం...కర్ణాటక నెయ్యితో టీటీడీ కయ్యం..!
తిరుమల శ్రీవారి లడ్డు నాణ్యత తగ్గుతోందా..!? క్వాలిటీ నెయ్యిస్థానంలో చవుకబారు నెయ్యి శ్రీవారి లడ్డు..లబ్ధ ప్రతిష్ట దెబ్బతీయనుందా.!? లడ్డూ చుట్టూ రాజకీయం అల్లుకుందా అంటే..అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఇప్పుడు రాజకీయం శ్రీవారి లడ్డూ చుట్టూ ప్రదక్షిణ చేస్తోంది. నెయ్యి కయ్యి బీజీపీ ,కాంగ్రెస్ ల ఆదిపత్య పోరుగా మారుతోంది.పాల ధరపెరిగిన మేరకు నెయ్యిధర కూడా పెరగడంతో లడ్డూ రచ్చమొదలైంది.