Tdp: అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభం!
తాజాగా 2024 ఎన్నికల ఫలితాల్లో ఏపీ లో మరోసారి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అయిపోయింది.చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అన్న క్యాంటీన్లను కూడా తిరిగి ప్రారంభించేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.