Police Encounter : హిందూ యువతులపై అత్యాచారం ... లవ్ జిహాద్ కేసులో పారిపోతుండగా నిందితుడిపై ఎన్‌కౌంటర్!
భోపాల్‌లో హిందూ బాలికలపై అత్యాచారం చేసిన లవ్ జిహాద్ ప్రధాన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నిందితుడు ఫర్హాన్ ను ఆసుపత్రిలో చేర్చారు.
/rtv/media/media_files/2025/05/03/opIq7eKqhInkS2uiExwA.jpg)