Hyderabad: హైదరాబాద్లో బరితెగించిన దుండగులు.. కానిస్టేబుల్ను కారుతో ఢీకొట్టి, తొక్కుకుంటూ..
హైదరాబాద్లోని చిలకలగూడలో దారుణం చోటు చేసుకుంది. ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ను ఓ కారు ఢీకొట్టుకుంటూ వెళ్లింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
/rtv/media/media_files/2025/09/13/kidnapping-case-2025-09-13-13-10-47.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Car-Hits-Constable-in-Hyder-jpg.webp)