Lala Lajpat Rai's Birth Anniversary : పంజాబ్ కేసరి జయంతి నేడు!ఆయన గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి!
లాలా లజపతి రాయ్ మాట్లాడినప్పుడల్లా శబ్దం ప్రతిధ్వనించేది. కేసరి గర్జనకు అడవి జంతువులు ఎలా భయపడతాయో.. అదే విధంగా లాలా లజపతిరాయ్ గొంతుతో బ్రిటిష్ ప్రభుత్వం వణికిపోయేది. ఆయన గురించి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.