PMAY Details: పీఎం ఆవాస్ యోజన కింద మూడుకోట్ల కొత్త ఇళ్లు.. అప్లై చేసుకోండి ఇలా..
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రధాని మోదీ మూడు కోట్ల కొత్త ఇళ్లను పీఎంఏవై పధకంలో అందిస్తామని చెప్పారు. క్యాబినెట్ ఈ ప్రతిపాదనను ఆమోదించింది. అసలు ఈ పీఎంఏవై స్కీమ్ ఏమిటి? దీనికి ఎవరు అర్హులు? దరఖాస్తు చేసుకోవడం ఎలా? ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-23T134931.470.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/PMAY-Details.jpg)