బిజినెస్ PM Kisan Yojana: అన్నదాతలకు అలర్ట్..ఈరోజే అకౌంట్లో 17వ విడత డబ్బులు జమ.! పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ముఖ్యగమనిక. 17వ విడత డబ్బులు మే ఆఖరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రానప్పటికీ..మే ఆఖరి వారం లేదంటే జూన్ తొలివారంలో అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని సమాచారం. By Bhoomi 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan Yojana: రైతులకు మోదీ సర్కార్ షాక్.. పీఎం కిసాన్ పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన! ప్రధానమంత్రి కిసాన్ యోజనపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పీఎం కిసాన్ స్కీం కింద అందిస్తున్న నిధులను పెంచే ప్రసక్తే లేదని కేంద్రం వెల్లడించింది. డబ్బు పెరుగుతాయని అంచనా వేసిన రైతులకు కేంద్రం మొండిచేయి చూపించింది. By Bhoomi 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Kisan Yojana: రైతులకు అలర్ట్.. 15వ విడత కిసాన్ నిధులు పడాలంటే ఈ పనులు చేయాల్సిందే.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2 వేలు చొప్పన ఏడాదికి మొత్తం రూ. 6 వేలు కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి ఏటా రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే పథకాన్ని ఫిబ్రివరి 14, 2019లో ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 14 దఫాలుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. అయితే, 15వ విడత నిధులు పొందాలంటే రైతులు ఈ పనులు తప్పక చేయాల్సిందే. By Shiva.K 04 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn