Plastic Pollution: ప్లాస్టిక్ రిజర్వాయర్లుగా మారిపోయిన సముద్రాలు
ప్లాస్టిక్ రిజర్వాయర్‌గా సముద్రాలు మారిపోయాయని.. 30 లక్షల నుంచి 1.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రం లోపల పేరుకుపోయినట్లు తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో బయటపడింది. ప్రతి నిమిషం ఓ ట్రక్ సైజ్‌లో ప్లాస్టిక్ సముద్రంలో కలుస్తోందని తేలింది.