Plane Crash In Brazil: బ్రెజిల్లో కుప్పకూలిన విమానం...14మంది దుర్మరణం..!!
బ్రెజిల్‌లోని ఉత్తర అమెజాన్ రాష్ట్రంలో శనివారం ఓ విమానం కూలిపోయింది. ఈ విమాన ప్రమాదంలో 14 మంది మరణించారు. రాష్ట్ర రాజధాని మనౌస్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్సిలోస్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక మేయర్‌ను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. ఈ ఘటనపై అమెజాన్ గవర్నర్ విల్సన్ లిమా విచారం వ్యక్తం చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/plane-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/plane-crash-in-brazil-jpg.webp)