ఆంధ్రప్రదేశ్ AP: పోలీసుల తీరుపై వర్మ సీరియస్.. వారిపై కేసు నమోదు చేయాలని లేదంటే..! పోలీసుల తీరుపై పిఠాపురం మాజీ టీడీపీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 40 రోజులు క్రితం యు.కొత్తపల్లి మండలం కొండవరం గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేసినా పోలీసులు ఇంత వరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. By Jyoshna Sappogula 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pithapuram Varma: దాడిపై క్లారిటీ ఇచ్చిన పిఠాపురం వర్మ.. చేసింది ఈ ఎంపీ మనుషులే.! తనపై దాడికి పవన్ కళ్యాణ్ గానీ, జనసేనకు గానీ ఎలాంటి సంబంధం లేదన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. గతంలో టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తులే జనసేనలో చేరి దాడి చేశారని స్పష్టం చేశారు. ఈ దాడి ఎంపీ తంగేళ్ల ఉదయ్ మనుషుల పనేనని అన్నారు. By Jyoshna Sappogula 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn