Health Tips : ఈ డ్రైఫ్రూట్ ఆరోగ్యానికి మంచిదని అతిగా తింటున్నారా? ఈ సమస్యలు వస్తాయ్ జాగ్రత్త.!!
డ్రై ఫ్రూట్స్లో పిస్తాలు తినడానికి రుచిగా ఉంటాయి. కొంతమంది రుచిగా ఉన్నాయని ఎక్కువ తింటుంటారు. ఎక్కువగా తినడం వల్ల ప్రయోజనాలకు బదులుగా హాని కలుగుతుంది. ఒక రోజులో 15-20 గ్రాముల పిస్తాలను మాత్రమే తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని అధికంగా తినడం వల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు.