ఆంధ్రప్రదేశ్Macherla MLA : ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్.. సినీ ఫక్కీలో వెంబడించి పట్టుకున్న పోలీసులు? ఈవీఎంలను పగలగొట్టిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ఏపీ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నాయి. అయితే.. ఇప్పటికే ఆయన గన్ మెన్, డ్రైవర్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు పిన్నెల్లి సోదరులు కూడా పోలీసులకు చిక్కినట్లు వార్తలు వస్తున్నాయి. By Nikhil 22 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn