Weird tradition: ఆ గ్రామంలో మహిళలు ఈ ఐదు రోజులు బట్టలు వేసుకోరు.. ఎందుకో తెలుసా?
చంద్రయాన్ యుగంలోనూ వింత ఆచారాలు పాటించే గ్రామాలు దేశంలో కోట్లలో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని పిని గ్రామంలో శ్రావణమాసంలో ఐదు రోజుల పాటు మహిళలు దుస్తులు ధరించరు..భర్తకు దూరంగా ఉంటారు. అటు పురుషులు కూడా ఈ ఐదు రోజుల పాటు మందు,మాంసం ముట్టకూడదు.. వీటిలో ఏది తప్పిన దేవతలకు ఆగ్రహం వస్తుందని వాళ్లని నమ్మకం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/women-go-without-clothes-for-five-days-every-year-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/file-jpg.webp)