Health Tips : జీర్ణక్రియను వేగవంతం చేసే పండును ఎప్పుడు, ఎందుకు తినాలో తెలుసా!
పైనాపిల్లోని బ్రోమెలైన్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ను నివారించడంలో సహాయపడుతుంది. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఇది మంచిది.ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని కాపర్, జింక్, కాల్షియం ఎముకల సాంద్రతను పెంచుతుంది.