Face Tips : నిద్రకు ముందు ఇలా చేస్తే మొటిమలు పెరుగుతాయి
పిల్లో కవర్లు కూడా మొటిమలకు ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. చర్మంలోని ఆయిల్, చెమట, బ్యాక్టీరియా, డెడ్ స్కిన్ సెల్స్ దిండు కవర్‌పై ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు. దిండును తరచుగా శుభ్రం చేయడం ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు.