EPFO సబ్స్క్రైబర్లకు శుభవార్త!
సెప్టెంబరు 2013 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఎలాంటి మినహాయింపులు ఉండవని ప్రకటన వెలువడింది.ఈ తేదీకి ముందు ఉద్యోగులు ప్రస్తుత GIS మినహాయింపులను పొందుతున్నారని ఇకపై 2013 తర్వాత చేరిన వారికి కూడా వర్తిస్తాయని కేంద్రం ప్రకటించింది.