Alert : రేపు పెంట్రోల్ పంపులు బంద్..!!
దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు చాలా కాలంగా ఆకాశాన్నంటుతున్నప్పటికీ.. రాజస్థాన్‌లో మాత్రం సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. సెప్టెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని రాజస్థాన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ హెచ్చరించింది.