పెట్రోల్ బంక్లో భారీ పేలుడు.. వీడియో చూస్తే గుండె గుబేల్
రష్యాలోని సౌత్ చెచ్న్యాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పెట్రోల్ పంపులో మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
షేర్ చేయండి
Vijayawada : విజయవాడలో పెట్రోల్ కు బదులు నీళ్లు!
విజయవాడలోని ఓ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కు బదులు నీళ్లు కొట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అజిత్ సింగ్ నగర్ లో ఉన్న బంకులో పెట్రోల్ కోసం వచ్చిన వాహనదారులకు ఈ చిత్రమైన అనుభవం ఎదురైంది. పెట్రోల్ ట్యాంక్ లో వాన నీరు కలవడం వల్ల ఇలా జరిగిందని బంకు యాజమాన్యం తెలిపింది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి