బ్యాంకుల నుంచి మీరు రూ.40 లక్షల వరకు వ్యక్తిగత రుణం తీసుకోవచ్చని మీకు తెలుసా?
సాధారణంగా వివిధ అవసరాల కోసం బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాలు తీసుకుంటాం. అయితే మీలో ఎంతమందికి బ్యాంకుల నుంచి మీరు రూ.40 లక్షల వరకు వ్యక్తిగత రుణం తీసుకోవచ్చని మీకు తెలుసు..తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి.