వివాహ ఖర్చులు, కారు కొనుగోలు మొదలైన అనేక కారణాల కోసం వ్యక్తిగత రుణాలు తీసుకుంటాము. పర్సనల్ లోన్ అనేది ఒక వ్యక్తికి ఎలాంటి పూచీ లేకుండా ఇచ్చే రుణం.రుణం కోసం దరఖాస్తుదారు తన ఆస్తి లేదా ఆభరణాలను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. భారతదేశంలో పనిచేస్తున్న బ్యాంకులు 40 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణాలను అందిస్తాయి.
పూర్తిగా చదవండి..బ్యాంకుల నుంచి మీరు రూ.40 లక్షల వరకు వ్యక్తిగత రుణం తీసుకోవచ్చని మీకు తెలుసా?
సాధారణంగా వివిధ అవసరాల కోసం బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాలు తీసుకుంటాం. అయితే మీలో ఎంతమందికి బ్యాంకుల నుంచి మీరు రూ.40 లక్షల వరకు వ్యక్తిగత రుణం తీసుకోవచ్చని మీకు తెలుసు..తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి.
Translate this News: