America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఎన్టీఆర్ జిల్లా బాలిక మృతి!
అమెరికాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక హనీక మృతి చెందింది. ఆదివారం హానిక పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు కారులో గుడికి బయల్దేరారు. కారు పోర్టులాండ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. దీంతో హానిక అక్కడికక్కడే మృతి చెందింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/america-2-jpg.webp)