USA: పెన్సిల్వేనియాలో ఆశ్చర్య గొలిపే ఘోస్ట్ సిటీ..
ఆ ఊర్లో అక్కడక్కడా ఇళ్లు ఉంటాయి. కానీ వాటిలో ఎవరూ ఉండరు. ఎటుచూసినా చెట్ల తుప్పలే కనిపిస్తాయి. అందమైన రోడ్లు ఉన్నా... వాటిని ఆక్రమిస్తూ మొక్కలుంటాయి.అంతా నిశ్శబ్ద వాతావరణం ఉంటుంది.అందుకే ఆ టౌన్‌ని ఘోస్ట్ టౌన్‌గా పిలుస్తారు. అది ఎక్కడ ఉందో తెలుసా..అయితే ఇది చదివేయండి.
/rtv/media/youtube_thumbnails/vi/ByRXP8Y1wzs/maxresdefault.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-12-13.jpg)