Peddi Update: రామ్ చరణ్ “పెద్ది” పోరాటం.. భారీ యాక్షన్ సీన్స్ షురూ!
రామ్ చరణ్ “పెద్ది” షూటింగ్ వేగంగా సాగుతోంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ యాక్షన్ సన్నివేశాలు దంగల్ ఫేమ్ షామ్ కౌశల్ పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నారు. శివరాజ్‌కుమార్ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది.
/rtv/media/media_files/2026/01/13/peddi-update-2026-01-13-16-47-55.jpg)
/rtv/media/media_files/2025/09/16/peddi-updates-2025-09-16-10-19-51.jpg)
/rtv/media/media_files/2025/11/27/peddi-update-2025-11-27-09-02-18.jpg)