Minister Peddi Reddy: సీఎం జగన్ దాడిలో లోకేష్ పాత్ర.. మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సీఎం జగన్పై జరిగిన రాళ్ల దాడిపై లోకేష్ చేసిన ట్వీట్ పలు అనుమానాలకు దారి తీస్తోందని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ఇది ముమ్మాటికి టీడీపీ చేసిన దాడే అని ఆరోపించారు. సీఎం జగన్ ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు.