Peanut Oil: వేరుశెనగ నూనెతో అందం.. ఆరోగ్యం.. ఇలా ట్రై చేసి చూడండి!
ప్రస్తుత కాలంలో మార్కెట్లో రకరకాల ఆయిల్స్ దొరుకుతున్నాయి. అయితే వీటిలో కల్తీ ఆయిల్ కూడా ఉండొచ్చు. వాటి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకే ఆహారంలో వేరుశెనగ నూనె వాడాలని.. అది ఆరోగ్యంతో పాటు చర్మానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/How-many-benefits-of-eating-fried-palli-in-winter-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Are-you-using-peanut-oil-in-your-diet_-But-be-sure-to-know-these-jpg.webp)