బిజినెస్ Paytm: పేటీఎంకు ఘోర అవమానం..ఏం జరిగిదంటే..!! పేటీఎం షేర్లలో పతనం కొనసాగుతూనే ఉంది. మంగళవారం మరింత క్షీణించాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మీద ఆర్బీఐ విధించిన ఆంక్షల కారణంగా ఈ సంస్థ పీకల్లోతు ఇబ్బందుల్లోకి ఉంది. విదేశీ బ్రోకరేజ్ సంస్థ మాక్వారీ రేటింగ్ కారణంగా మంగళవారం పేటీఎం స్టాక్ 10 పాయింట్లు పడిపోయింది. By Bhoomi 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm Shares: పడిపోతున్న మార్కెట్ విలువ.. నిండా మునిగిన Paytm షేర్ హోల్డర్స్ పేటీఎం పై ఆర్బీఐ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో పేటీఎం షేర్లు వేగంగా పడిపోయాయి. కంపెనీ మార్కెట్ విలువ ఒక్కసారే దిగజారిపోయింది. ఆర్బీఐ చర్యలతో పేటీఎం లో ఇన్వెస్ట్ చేసినవారు తమ డబ్బును వేగంగా కోల్పోయారు. వారు మరింత నష్టపోయే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. By KVD Varma 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm News: Paytm బ్యాంక్ పై ఆర్బీఐ చర్యలు.. మరి డిజిటల్ పేమెంట్స్ మాటేమిటి? Paytm బ్యాంక్ పై ఆర్బీఐ చర్యలు తీసుకోవడంతో అందరూ గందరగోళంలో ఉన్నారు. పేటీఎం ద్వారా డిజిటల్ పేమెంట్స్ మామూలుగా చేసుకోవచ్చు. కానీ, పేటీఎం బ్యాంకింగ్ సర్వీసులను మాత్రం ఉపయోగించుకోవడం కుదరదు. ఈ విషయాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి. By KVD Varma 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn