Paytm Fastag : పేటీఎంకు పెరుగుతున్న కష్టాలు.. ఈ బ్యాంకుల నుంచే ఫాస్టాగ్ లు కొనుగోలు చేయాలన్న NHAI..!!
పేటీఎంకు కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. ఫాస్టాగ్ జారీ చేసే అధీక్రుత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎంను ఐహెచ్ఎంసీఎల్ తొలగించింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణం కొనసాగించటం కోసం తాము పేర్కొన్న బ్యాంకుల నుంచే ఫాస్టాగ్ లు కొనుగోలు చేయాలని యూజర్లకు సూచించింది.