Paytm and Paytm Bank : వేరైన పేటీఎం.. పేటీఎం బ్యాంక్.. షేర్ జంప్..
పేటీఎం.. పేటీఎం బ్యాంక్ రెండూ వేర్వేరు సంస్థలుగా ఇకపై పనిచేస్తాయని వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో సమాచారాన్ని ఇచ్చింది. ఈ వార్తలు వెలువడిన వెంటనే పేటీఎం షేర్ పెరుగుదల కనబరిచింది.