Latest News In TeluguTSRTC : నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదు.. యూనియన్ నాయకుడు రాజిరెడ్డి కోడలు ధర్నా! టీఎస్ ఆర్టీసీ యూనియన్ నాయకుడు రాజిరెడ్డి ఇంటి గొడవ బజారుకెక్కింది. పెళ్లైన మూడోరోజు నుంచే తనను ఇంట్లోకి రానివ్వడంలేదంటూ రాజిరెడ్డి కోడలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇంటి ముందు ధర్నాకు దిగింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రత్నిస్తున్నారు. By srinivas 30 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn