Patanjali Products Ban: బాబా రామ్‌దేవ్ పతంజలికి మరో పెద్ద షాక్.. వాటి లైసెన్స్ లు క్యాన్సిల్!
సుప్రీంకోర్టు దెబ్బతో బాబా రామ్‌దేవ్ పతంజలి పునాదులు కదిలిపోతున్నాయి. ఇప్పటికే తన తప్పుడు ప్రకటనలపై బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. పతంజలి-దివ్య ఫార్మసీకి చెందిన దాదాపు 14 ప్రోడక్ట్స్ లైసెన్స్ క్యాన్సిల్ చేసింది.