టోర్నీ మొత్తంలో ఆ వికెట్టే నాకు సంతృప్తినిచ్చింది.. ప్యాట్ కమిన్స్
2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ వికెట్ పడగొట్టిన ఆనంద క్షణాలను ఎప్పటికీ మరిచిపోనని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నారు. తన జీవితంలో అత్యంత అద్భుతమైన, కీలకమైన క్షణం అదే అన్నారు. ఆ క్షణాలను తాను చాలా కాలం పాటు ఆస్వాదిస్తానని చెప్పారు.