అక్కడ రాత్రి... ఇక్కడ పగలు మధ్యలో ఏం జరిగిందంటే.. ? | Pastor Praveen Pagadala Mystery Updates | RTV
రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. అయితే ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ వెళ్లారు. ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగింది.