Pastor Praveen: ప్రవీణ్ మృతి కేసు విచారణలో కీలక పరిణామం.. నేడు భార్య విచారణ!
పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసును ఛేదించేందుకు దాదాపు ఐదు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 2, విజయవాడ-రాజమండ్రి మార్గంలో మరో 2 టీమ్స్ వివరాలను సేకరిస్తున్నాయి. మరో టీం ప్రవీణ్ ఫ్యామిలీ నుంచి స్టేట్మెంట్ రికార్డు చేయనుంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి