Pastor Praveen Mother : పాస్టర్ ప్రవీణ్ మరణం...తల్లికి అనారోగ్యం?
పాస్టర్ ప్రవీణ్ మృతితో ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కొడుకు మృతితో ఆయన తల్లి మరియమ్మ మంచం పట్టారు. మరియమ్మ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఆమె బాగోగులు తెలుసుకునేందుకు కడప ఆశా వర్కర్ దేవి మరియమ్మకు ఫోన్ చేశారు.