Pastor Praveen Death Mistery: ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్ట్.. షాకింగ్ అనుమానాలు!
పాస్టర్ ప్రవీణ్ మృతిపై మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ రోజు పోస్టుమార్టం రిపోర్ట్ వస్తుందని అంతా భావించారు. కానీ రిపోర్ట్ ఇంకా విడుదల చేయక పోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. పోస్టుమార్టం రిపోర్ట్ రాకపోవడంతో మహాజన రాజేష్, కేఏ పాల్ తదితరులు అనుమానం వ్యక్తం చేశారు.
/rtv/media/media_files/2025/03/31/1Hvei5yjd7eOwuHZo1uY.jpg)
/rtv/media/media_files/2025/03/28/L7cApHyVjOdrqJbPnPmw.jpg)