Pasta: పాస్తా తినేప్పుడు కాస్త ఆలోచించండి..ఈ నష్టాలు తప్పవు
పాస్తా ఎక్కువగా తింటే రక్తపోటు, ఊబకాయం, మధుమేహ, పీసీఓడీ సమస్య వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పాస్తాలో పిండి పదార్థాలు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. పాస్తాతో పాటు కొన్ని కూరగాయలు కలిపి వండితే ఆరోగ్యానికి మంచిది. పాస్తాను నానబెట్టడం వల్ల పాస్తా నుంచి చాలా పిండి పదార్ధాలు పోతాయి.