Youngest MLAs: ఉరకలేస్తున్న యువ రక్తం.. చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు!
ఈ సారి తెలంగాణ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన వాళ్లలో ముగ్గురు తక్కువ వయసు ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. మెదక్ నుంచి గెలిచినడాక్టర్ మైనంపల్లి రోహిత్, నారాయణపేట నియోజకవర్గం నుంచి పర్ణిక రెడ్డితో పాటు పాలకుర్తి నుంచి గెలిచిన యశస్విని రెడ్డి ఉన్నారు.
/rtv/media/media_files/2025/01/30/tIcPJNmCAiY2nDX8hRA1.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/MLAs-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/parnika-reddy-1-jpg.webp)