BREAKING: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తేదీ ఖరారు..
ఈ నెల 22 నుంచి పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 23న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు నిర్మలా సీతారామన్ ఆర్బీఐ గవర్నర్తో భేటీ అయ్యారు.