Mobile Addiction : మీ పిల్లలు అదే పనిగా ఫోన్ చూస్తున్నారా..? త్వరగా ఇలా చేయండి..!
ఈ మధ్యకాలం పిల్లలు మొబైల్ ఫోన్లకు ఎక్కువగా బానిసలవుతున్నారు. గంటల తరబడి ఫోన్లో గేమ్స్ ఆడుతూ సమయాన్ని గడిపేస్తున్నారు. పేరెంట్స్ పిల్లలను ఫోన్ కు దూరంగా ఉంచడానికి వారితో సమయం గడపండి, వారిని బయటకు తీసుకువెళ్ళండి, ముఖ్యంగా వారి స్క్రీన్ టైం సెట్ చేయండి.