Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో రజతం!
పారాలింపిక్స్‌లో భారత్ కు మరో పతకం లభించింది. పురుషుల డిస్కస్ త్రో ఎఫ్56 విభాగంలో యోగేశ్ కతునియా రజత పతకం సాధించాడు. దీంతో ఇండియా పతకాల సంఖ్య 8కి చేరింది. యోగేశ్‌కు పారాలింపిక్స్‌లో ఇది రెండో పతకం. టోక్యోలోనూ యోగేశ్ రజతం దక్కించుకున్నాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-2-9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-1.jpg)