Paper Leaks: ఏడేళ్లలో 70 పేపర్ లీక్‌లు.. విద్యార్థుల జీవితాలతో చెలగాటాలు
దేశంలో పేపర్ లీక్‌ల ఘటన విద్యావ్యవస్థలు, ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నాయి. గత ఏడేళ్లలో మొత్తం 70 పేపర్ లీక్ అయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. కొందరు అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-64-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-23-at-9.00.11-PM.jpeg)