Pareshan Boys Imran: బెట్టింగ్ యాప్స్ కేసు.. అడ్డంగా దొరికిపోయిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్- వీడియో వైరల్!
బెట్టింగ్ యాప్ కేసులో చిక్కుకున్న పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో అతడు మరోసారి అడ్డంగా దొరికిపోయాడు. తాజాగా అతడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.