పార్టీనే చచ్చిందన్నావ్.. ఇప్పుడెలా కార్యకర్తల వద్దకు వెళ్తావ్?.. కోమటిరెడ్డిపై స్రవంతి ఫైర్..
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాల్వాయి స్రవంతి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీనే చచ్చిపోయిందన్న వ్యక్తి.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పార్టీ కార్యకర్తలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.