Palnadu 144 Section: పల్నాడు జిల్లాలో 144 సెక్షన్.. 62 మంది అరెస్ట్!
పల్నాడు ఏరియాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాచర్ల, నర్సరావుపేటలో గొడవలు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో మాచర్ల, గురజాల, నర్సరావుపేటల్లో 144 సెక్షన్ విధించారు. గొడవలకు పాల్పడిన 62 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వేట కొనసాగుతోంది.
/rtv/media/media_library/vi/Xu3wgwJtsRc/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2-8.jpg)